Recent Posts


Modern Junior College 23rd Anniversary

Posted On : 25-02-2016


ఈ రోజు వాసవి గ్రాండ్ a/c లో మోడరన్ జూనియర్ కాలేజీ వర్షికోస్తావం జర్గింది ఈ సభకు కాలేజీ ప్రిన్సిపాల్ గుమ్మడి రాజు అద్వక్ష్తవహిమ్చరు,ఈ 23 వ వర్షికోస్త్వానికి ముఖ్య అతిదిగా చిలకలురిపేట్ కాంగ్రెస్ పార్టి ఇంచర్జే యమ రాధాకృష్ణ వచ్చారు అయన మాట్లాడుతూ విద్య నూటికి నూరు మార్కుల కోసమే కాదు నూరేళ్ళ జీవితం కోసం అనే మోడరన్ నినాదాన్నిvidyasamstala అధినేత చేబ్రోలు మహేష్ నిజం చేసారన్నారు అదేవిధంగా విద్యార్దులు ఈ కలాసాల లో చదివిన పూర్వ విద్యార్దులు వారు సాదించిన ఘన విజయాలను తెలుసుకొని తము కూడా బాగా చదివి బాగా మార్కులు తెచుకొని ఆదర్శంగా ఉండాలన్నారు అదేవిధంగా చక్కని క్రమసిక్సన తో చదవడం వలన తమ భవిషత ను బంగారు బట వేసు కోవాలన్నారు. అదేవిధంగా విద్యాసంస్తల అధినేత చేబ్రోలు మహేష్ మాట్లాడుతూ తము విద్యార్దులు ప్రచయప్తంగా 10 దేశాల లో ఉన్నారని అది మాకు మా సంస్తకు గర్వ కారణమని మీరు కూడా అదేవిధం గ ఉన్నత చదువులు చదివి మంచి స్తనంకి వెళ్ళని అయన అన్నారు ఈ కార్యక్రమమం లో జూనియర్ కాలేజీ ఇంచర్గే చేబ్రోలు శ్రీరాములు,రామపతి శ్రీను,శ్రీ మహా విష్ణు మూర్తి,జాలాది అజయ కుమార్,తదితరులు ఉన్నారు వివిధ సబ్జెక్టు లలో అతడిక మార్కులు వచ్చిన వారికీ ముఖ్య అతిది రాధాకృష్ణ భాముతలు పంపిణి చేసారు సభానతరం విద్యార్దులు ప్రదర్శించిన సాంసృతిక కార్యక్రమాలను అందరిని అలరించాయి